1/4
ఇస్లాం ఈమాన్ మూలస్థంభాలు screenshot 0
ఇస్లాం ఈమాన్ మూలస్థంభాలు screenshot 1
ఇస్లాం ఈమాన్ మూలస్థంభాలు screenshot 2
ఇస్లాం ఈమాన్ మూలస్థంభాలు screenshot 3
ఇస్లాం ఈమాన్ మూలస్థంభాలు Icon

ఇస్లాం ఈమాన్ మూలస్థంభాలు

AskIslamPedia
Trustable Ranking Icon信頼済
1K+ダウンロード
7.5MBサイズ
Android Version Icon4.0.1 - 4.0.2+
Androidバージョン
1.0(03-08-2017)最新バージョン
-
(0 レビュー)
Age ratingPEGI-3
ダウンロード
詳細レビューバージョン情報
1/4

ఇస్లాం ఈమాన్ మూలస్థంభాలుの説明

అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతొ


ఇస్లాంలో ఐదు మూలస్తంభాలు ఉన్నాయి మరియు ఈమాన్ లో ఆరు మూలస్థంభాలు ఉన్నాయి. వీటి గురించి ప్రతి ముస్లిం వివరంగా తెలుసుకోవడం చాలా అవసరం. ఇది ప్రఖ్యాతమైన హదీసు ‘హదీసె జిబ్రయీల్’ లో ఉంది. ఇస్లాంలో విశ్వాసం మరియు ఇస్లామీయ చట్టాన్ని అమలుచేయడం అవసరం. అల్లాహ్ మరియు దైవప్రవక్త చెప్పిన విధంగా అమలు చేయడం తప్పనిసరి. ఇస్లామీయ బోధనలు పూర్తిగా తెలియజేశాక, అల్లాహ్ పూర్తి మానవాళి కొరకు ప్రళయం దాకా ఇస్లాం నే ఎన్నుకున్నాడు.


ఇస్లాం మరియు ఈమాన్ లో మొదటి మూల స్థంభం ‘తౌహీద్’. ప్రతి ప్రవక్త ఇదే సందేశాన్ని తీసుకు వచ్చారు అని ఖుర్ఆన్ సూరా అంబియా (21:25) లో ఉంది. ఖుర్ఆన్ యొక్క మూల ఆధారం తౌహీద్. తౌహీద్ పై అమలు చేసే వారిని అల్లాహ్ ప్రాపంచిక కీడుల నుండి రక్షిస్తాడని అనేక హదీసులలో ఉంది.


అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా అన్నాడు: “ఎవరయినా ఇస్లాంను కాకుండా మరో ధర్మాన్ని అన్వేషిస్తే అతని ధర్మం స్వీకరించబడదు. అలాంటి వ్యక్తి పరలోకంలో నష్టపోయినవారిలో చేరిపోతాడు.” ఖుర్ఆన్ సూరా ఆలె ఇమ్రాన్ 3:85.


ఆస్క్ ఇస్లాం పీడియా సమర్పణ


బారకల్లా ఫీకుమ్


“అల్లాహ్ మీ అందరినీ అనుగ్రహించు గాక”


There are five pillars of Islam and six pillars of Eeman, which every Muslim should know about it in detail. This comes in a famous hadees called as HADEES E JIBREEL. Islam is both belief and laws, in which Allah and His Messenger have told us. When Allah completed the teachings of Deen E Islam, He chose it to be the way of life for all of mankind until the Hour (Judgement Day).


TAWHEED is the first pillar of Islam and Eeman and it’s a key and essence of the call of the messengers as mentioned in Qur’an Surah Anbiya21:25. The base of Qur'n is Tawheed. Allah protects the people of Tawheed and faith from the evils of this world and the hereafter as mentioned in various Ahadees.


Allah (Glory be to Him) says in the Qur’an: "And whoever seeks a religion other than Islam, it will never be accepted of him, and in the Hereafter he will be one of the losers." Qur’an.A’le ‘Imran 3:85


Powered by AskIslamPedia.

ఇస్లాం ఈమాన్ మూలస్థంభాలు - バージョン 1.0

(03-08-2017)
他のバージョン

まだ、レビューや評価はありません。 して最初のレビューワーになってください。

-
0 Reviews
5
4
3
2
1

ఇస్లాం ఈమాన్ మూలస్థంభాలు- APK情報

APKバージョン: 1.0パッケージ: com.aip.pillarsofislamimaan.te
Androidでの対応: 4.0.1 - 4.0.2+ (Ice Cream Sandwich)
開発者:AskIslamPedia許可:5
名前: ఇస్లాం ఈమాన్ మూలస్థంభాలుサイズ: 7.5 MBダウンロード: 0バージョン : 1.0リリース日: 2021-02-23 12:34:38最小スクリーン: SMALLサポートされたCPU:
パッケージ ID: com.aip.pillarsofislamimaan.teSHA1署名: 99:A0:8D:E2:92:25:75:D0:5A:48:C3:7B:D8:90:FA:FB:C1:F2:22:C1開発者 (CN): Ahmed Shaik組織 (O): AskIslamPedia地域 (L): Hyderabad国 (C): 91都道府県/州/市 (ST): APパッケージ ID: com.aip.pillarsofislamimaan.teSHA1署名: 99:A0:8D:E2:92:25:75:D0:5A:48:C3:7B:D8:90:FA:FB:C1:F2:22:C1開発者 (CN): Ahmed Shaik組織 (O): AskIslamPedia地域 (L): Hyderabad国 (C): 91都道府県/州/市 (ST): AP

ఇస్లాం ఈమాన్ మూలస్థంభాలుの最新バージョン

1.0Trust Icon Versions
3/8/2017
0 ダウンロード7.5 MB サイズ
ダウンロード
appcoins-gift
ボーナスゲームさらに多くの報酬を獲得!
さらに